IPL 2021 : CSK Skipper MS Dhoni Lands In Chennai Ahead Of IPL 2021 || Oneindia Telugu

2021-08-10 202

Chennai Super Kings skipper MS Dhoni has landed in Chennai to join the rest of the squad ahead of the second phase of the 14th season of the Indian Premier League in the UAE.
#IPL2021
#MSDhoni
#CSK
#SureshRaina
#ChennaiSuperKings
#RuturajGaikwad
#SamCurran
#KingDhoni
#DwaneBravo
#MoeenAli
#Cricket


కరోనా‌తో అర్థంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 రెండో దశ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా లీగ్ నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి( BCCI) మొదలుపెట్టింది. షెడ్యూల్ కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ లెక్కన ఈ మెగా లీగ్ ప్రారంభమవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు.